రైలు కింద పడి వ్యక్తి మృతి

74చూసినవారు
రైలు కింద పడి వ్యక్తి మృతి
కడప జిల్లా యర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజా గోపాల్ రెడ్డి (35)గా గుర్తించారు. మృతుడు యర్రగుంట్ల శ్రీరాముల పేట వాసిగా తెలుస్తుంది. మృతుడు ఓ ప్రయివేట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నట్టు సమాచారం. రాజా గోపాల్ రెడ్డి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్