పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం

2252చూసినవారు
పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం
తెదేపాలో చేరిన వారందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని కడప పార్లమెంట్ తెదేపా అభ్యర్థి భూపేష్ రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం ఆరో వార్డు నాగులకట్టలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో పలువురు పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతకొత్త కలయికతో నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్