క్రిస్టియన్ భవన్ కు 10 కోట్లు కేటాయించడం హర్షణీయం

63చూసినవారు
క్రిస్టియన్ భవన్ కు 10 కోట్లు కేటాయించడం హర్షణీయం
కడప జిల్లా జమ్మలమడుగు టిడిపి కార్యాలయంలో శుక్రవారం టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు, వైస్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈటె స్వామి దాసు మాట్లాడుతూ చంద్రబాబు మైనార్టీ శాఖ మంత్రి, అధికారులతో సమావేశమై క్రైస్తవ సమస్యలపై సమీక్ష నిర్వహించారన్నారు. క్రిస్టియన్ భవన్ కు 10 కోట్ల కేటాయించి పనులు ప్రారంభం చేయవలసిందిగా ఆదేశించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్