ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా నగర సంకీర్తన

63చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగులో బుధవారం జనసేన నాయకుల ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు కో ఆర్డినేటర్ నాగార్జున దీనిని ప్రారంభించారు. ఇది శ్రీ నారపుర వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి అంభాభవాని, ఆంజనేయ స్వామి, అమ్మవారి శాల ఆలయాలు మీదుగా తిరిగి అక్కడికి చేరుకుంది. నాగార్జున, ప్రతి హిందువు సనాతన ధర్మ పరిరక్షణలో పాల్గొనాలని, ఇతర ధర్మాలను కించ పరచకుండా ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్