గండికోట జలాశయం నీటి వివరాలు

67చూసినవారు
గండికోట జలాశయం నీటి వివరాలు
గండికోట జలాశయంలో బుధవారం 25. 75 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గండికోట జలాశయంలో 694. 67 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. అవుకు రిజర్వాయర్ నుంచి జీన్ఎస్ఎస్ ఎఫ్ ఎఫ్ సీ ద్వారా 5, 450 క్యూసెక్కుల కృష్ణ నీరు గండికోట జలాశయంలోకి వచ్చి చేరుతున్నట్లు, జలాశయం నుంచి 5, 000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు జల వనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్