జమ్మలమడుగు: దూదేకుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

53చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర, మంగళవారం రాత్రి నూరు భాషా దూదేకుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బద్వేల్ లో దస్తగిరమ్మ పై జరిగిన ఘోరమైన అఘాయిత్యానికి నిరసనగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. సంఘం అధ్యక్షుడు పీరయ్య, వైస్ ప్రెసిడెంట్ చిన్న పీరయ్య, ఇతర సభ్యులు మరియు జనసేన పార్టీ ప్రతినిధి వనం గురుకుమార్ మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్