జమ్మలమడుగు: అది రాజకీయ వివాదం కాదు

53చూసినవారు
జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో జరిగిన ఘటన కేవలం భూవివాదం మాత్రమేనని ఇన్ఛార్జ్ డీఎస్పీ రమాకాంత్ పేర్కొన్నారు. గురువారం జమ్మలమడుగులో ఆయన మాట్లాడుతూ పవన్, హనుమంతరెడ్డికి 1. 8 ఎకరాల భూవివాదం ఉందని చెప్పారు. పవన్ సాగు చేసిన పెసర పంటను ట్రాక్టర్తో దున్ని ధ్వంసం చేశారన్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు మారణాయుధాలు, కట్టెలతో దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఇది పార్టీలు, ఫ్యాక్షన్కు సంబంధం లేని గొడవని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్