జమ్ములమడుగు: సేవాలాల్ మారెమ్మ తల్లి ఆలయానికి రూ.2లక్షల విరాళం

78చూసినవారు
జమ్ములమడుగు: సేవాలాల్ మారెమ్మ తల్లి ఆలయానికి రూ.2లక్షల విరాళం
జమ్మలమడుగు మండలంలోని చిటిమిటి చింతల గ్రామంలోని సేవాలాల్ శ్రీ మారెమ్మ తల్లి గుడికి ఆదివారం కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. గోవర్ధన్ రెడ్డి రూ.2లక్షలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులతో కలసి గ్రామంలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దేవాలయానికి రెండు లక్షల రూపాయల విరాళం ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్