కొండాపురం ఐఈఆర్టీలకు సన్మానం

64చూసినవారు
కొండాపురం ఐఈఆర్టీలకు సన్మానం
కడప సమగ్ర శిక్షణ కేంద్రంలో ఐఈఆర్టీలకు ట్యాబ్‌లపై శుక్రవారం శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో స్టేట్ అబ్జర్వర్ కల్పనా, కోఆర్డినేటర్ కేశవరెడ్డి, రమణమూర్తి పాల్గొన్నారు. ప్రశస్త్ యాప్‌లో దివ్యాంగ పిల్లల వివరాలను 99 శాతం నమోదు చేసి కొండాపురం మండలం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్బంగా ఐఈఆర్టీలు రాంబాబు, తేజస్వినీలకు వారు సన్మానించారు. ఐఈఆర్టీలను ఎంఈవో
ఎం. ఓబులేసు, కె. రామయ్య ప్రసంశించారు.

సంబంధిత పోస్ట్