ఎన్డీఏ కూటమిలో పలువురు చేరికలు

576చూసినవారు
ఎన్డీఏ కూటమిలో పలువురు చేరికలు
కొండాపురం మండలం దొబ్బుడుపల్లి గ్రామంలో శనివారం చదిపిరాళ్ళ శివ నారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా శివ నారాయణ రెడ్డి సమక్షంలో దొబ్బుడుపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, కుమార్, పెద్ద బాదుల్ల, ఆంజనేయులు తదితరులు ఎన్డిఏ కూటమిలో చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి ఎన్డిఏ కూటమి లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కొండాపురం ఎన్డిఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్