మహాశక్తి గణపతికి జనసేన నాయకుల ప్రత్యేక పూజలు

69చూసినవారు
మహాశక్తి గణపతికి జనసేన నాయకుల ప్రత్యేక పూజలు
కడప జిల్లా యర్రగుంట్ల మండలం యర్రగుంట్ల పట్టణంలోని 7వ వార్డులో బుధవారం ఎన్డీఏ నాయకులు సిరిపిరెడ్డి నరసింహారెడ్డి పిలుపు మేరకు మండపంలో కొలువైన మహాశక్తి గణపతిని జనసేన పార్టీ జమ్మలమడుగు కోఆర్డినేటర్ దేరంగుల జగదీష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. లంభోదరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సిరిపిరెడ్డి నరసింహారెడ్డి, కటిక బాలామణి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్