వర్షాలు పడాలని శివయ్య కి ప్రత్యేక పూజలు

76చూసినవారు
వర్షాలు పడాలని శివయ్య కి ప్రత్యేక పూజలు
ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామంలో సోమవారం ఉదయం వర్షాలు విస్తారంగా పడి పంటలు బాగా పండాలని స్థానిక శివాలయంలో శివుడికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామి వారికి 101బిందెలతో నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కాయ కర్పూరం సమర్పించి వర్షాలు బాగా పడాలని శివయ్య కు భక్తులు మొక్కుకున్నారు.

సంబంధిత పోస్ట్