ఎర్రగుంట్ల నగర పంచాయతీ మొదటి చైర్మన్ మృతి

51చూసినవారు
ఎర్రగుంట్ల నగర పంచాయతీ మొదటి చైర్మన్ మృతి
ఎర్రగుంట్ల నగర పంచాయతీ మొట్టమొదటి ఛైర్మన్ హనుమనగుత్తి ముసలయ్య (70) అనారోగ్యంతో కడపలో శుక్రవారం ఉదయం మరణించారు. ఈయన 2013 నుంచి 2018 వరకు ఎర్రగుంట్ల ఛైర్మన్ గా ఉన్నారు. ఈయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ముసలయ్య భౌతికకాయానికి కడపలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్