కడప రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన దొర

55చూసినవారు
కడప రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన దొర
కడప రూరల్ సర్కిల్ సిఐగా చల్లని దొర గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన సిఐల బదిలీలో భాగంగా ఆయన అనంతపురం రేంజ్ నుండి కడప జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా సిఐ దొర మాట్లాడుతూ కడప రూరల్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. మట్కా, జూదం, గంజాయిపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్