సీసీ కెమెరాల పరిశ్రమను పరిశీలించిన ఎమ్మెల్యే

576చూసినవారు
కమలాపురం నియోజకవర్గం పరిధిలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని సీసీ కెమెరాల కంపెనీ అయిన డిక్సన్ పరిశ్రమను ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పరిశ్రమలోని సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్