నేడు చెన్నూరు కిల్లా మసీదులో రంజాన్ వేడుకలు

53చూసినవారు
నేడు చెన్నూరు కిల్లా మసీదులో రంజాన్ వేడుకలు
నెలరోజుల పాటు కటోరమైన ఉపవాస దీక్షలతో ఎండలు సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షతో మసీదులో ప్రార్థన చేసుకుంటూ ఉన్న ముస్లిం సోదరులకు నెలవంక కనిపించడంతో బుధవారం సాయంత్రం ఉపవాస దీక్షలు విరమిచ్చారు. చెన్నూరు మెయిన్ రోడ్ లో ఉన్న కిల్లా మసీదులో గురువారం రంజాన్ ప్రార్థనలు జరగనున్నాయి. ఇందుకోసం మసీదు కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్