రామనపల్లి బీసీ కాలనీలో మద్యం షాపు వద్దంటూ మహిళల నిరసన

65చూసినవారు
రామనపల్లి బీసీ కాలనీలో మద్యం షాపు వద్దంటూ మహిళల నిరసన
చెన్నూరు మండలంలోని రామనపల్లె గ్రామపంచాయతీ బీసీ కాలనీలో మద్యం దుకాణం పెట్టకూడదని ఆ కాలనీ మహిళలు శనివారం పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ మద్యం షాపు పెట్టడం వల్ల మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అయినా మద్యం దుకాణాలు గ్రామాలకు వెలుపల దూరంగా పెట్టుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. మద్యం షాపు గ్రామంలో వద్దంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్