ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు ఘన స్వాగతం

552చూసినవారు
మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మైదుకూరు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలు శుక్రవారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దువ్వూరు మండలం కానగూడూరు లో గ్రామస్థులు, అభిమానులు భారీ సంఖ్యలో చేరి గజమాలతో, డప్పుల శబ్దాలతో, పూలు జల్లుకుంటూ స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్