నందిపల్లె వద్ద లారీ - పాలవ్యాన్ ఢీ

11697చూసినవారు
నందిపల్లె వద్ద లారీ - పాలవ్యాన్ ఢీ
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని నందిపల్లె సెంటర్ సమీపంలో బుధవారం ఉదయం నాలుగు గంటల సమయంలో పాల వ్యాను, లారీ ఢీకొన్న సంఘటన జరిగింది. మైదుకూరు నుండి కనిగిరికి పాల లోడుతో వెళ్తున్న వ్యాను నంది పల్లె సెంటర్ సమీపాన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్