ప్రజా సమస్యలపై బీజేపీ పోరుబాట

755చూసినవారు
ప్రజా సమస్యలపై బీజేపీ పోరుబాట
ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ పోరుబాట కొనసాగిస్తుందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరవేటి హరికృష్ణ అన్నారు. బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చంద్ర ఓబులారెడ్డి అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రకాంతం ఈశ్వరయ్య, మాజీ జిల్లా కార్యదర్శి మనోహర్, ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్