ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

50చూసినవారు
ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
మైదుకూరు పట్టణంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి పట్టణ అధ్యక్షులు దాసరి బాబు, ఉపాధ్యక్షులు యపరాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యపరాల చిన్న, దాసరి సత్య, కుర్ర రాధా, బురుగోళ్ళ చిన్నా, దాసరి శీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్