నంది పల్లె పాల డైరీ వద్ద లారీ, బ్లాస్టింగ్ క్యాంపర్ ప్రమాదం

12908చూసినవారు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లే సచివాలయ పరిధిలోని నంది పల్లె పాల డైరీ దగ్గర లారీ, బ్లాస్టింగ్ క్యాంపర్ ఢీకొన్నాయి. శనివారం రాత్రి బద్వేల్ నుండి మైదుకూరు మీదుగా వెళ్తున్న లారీని, బ్లాస్టింగ్ క్యాంపర్ ఢీకొట్టిందని స్థానికుల సమాచారం. క్యాంపర్ లో ఉన్న డ్రైవర్ కి గాయాలు అవడంతో 108 వాహనం ద్వారా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్