మండల పరిషత్ కార్యాలయం నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

1055చూసినవారు
మండల పరిషత్ కార్యాలయం నందు మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్తు కార్యాలయం నందు బ్రహ్మంగారిమఠం మండల అధ్యక్షులు శ్రీ వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి. వెంగముని రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మల్లికార్జున రావు, వెలుగు ఏపీఎం జి ప్రకాష్ రావు, ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్