మైదుకూరు పట్టణంలోని ప్రైవేటు స్కూల్స్ ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఉన్న వాటిపై జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్ డిమాండ్ చేశారు. మైదుకూరు ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మంగళవారం రాహుల్ మాట్లాడుతూ జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్య
విధానాలు ప్రభుత్వ విధానాలకు లోబడి ఉండటం లేదన్నారు. అధికారులు ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.