ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

741చూసినవారు
ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
మైదుకూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి సాయి కళ్యాణ్ ఎగ్జిబిషన్ ను డిపో కార్యదర్శి రాయుడు ఆధ్వర్యంలో బుధవారం మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, వ్యాపారవేత్త మాచనూరు సాగర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్