శ్రీ రాణి బావి గంగమ్మ తల్లి గుడి భూమి పూజ యాదవ ఆత్మీయ మహాసభ

1565చూసినవారు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం రేఖలకుంట నూతన సచివాలయం వద్ద శ్రీ రాణి బావి గంగమ్మ తల్లి దేవస్థాన పునర్నిర్మాణం, యాదవుల ఆత్మీయ మహాసభ కార్యక్రమం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, కడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు, మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి తదితరులు పూజలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్