మల్లేపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

72చూసినవారు
మల్లేపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
బ్రహ్మంగారిమఠం మండలంలోని మల్లేపల్లి గ్రామంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంగమునిరెడ్డి, మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, గ్రామపంచాయతీ సర్పంచ్, టిడిపి నాయకులు పొలిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ..100 రోజుల్లో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు సాంబశివారెడ్డి, పూజ శివ, పోతులూరయ్య, నరసింహులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్