వల్లూరు: ఆలయాల జీర్ణోదరణ పరిరక్షణ చేపట్టాలి

61చూసినవారు
వల్లూరు: ఆలయాల జీర్ణోదరణ పరిరక్షణ చేపట్టాలి
వల్లూరు మండలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశి పుష్పగిరి క్షేత్రంలో 108 శివాలయాలు ఉండేవని, ఎన్నో ఆలయాలు ఇక్కడ శిథిలావస్థకు చేరుతున్నాయని వాటిని జీర్ణోదరణ చేయాలని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్కడ లేని విధంగా అద్భుత శిల్పకళ పుష్పగిరి సొంతం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్పగిరిని సందర్శించాలని కోరారు.

సంబంధిత పోస్ట్