దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

63చూసినవారు
దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలుకల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ కు సోమవారం ఆల్ ఆఫ్ యు దివ్యాంగుల సేవా సొసైటీ కన్వీనర్ అఫ్టల్, చలపతిరావు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేసిన దివ్యాంగులకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. దివ్యాంగులకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్