ట్రాన్స్ పోర్ట్ ఆఫీసులు గోడౌన్లలో తనిఖీలు

72చూసినవారు
ట్రాన్స్ పోర్ట్ ఆఫీసులు గోడౌన్లలో తనిఖీలు
కడప జిల్లా ఎస్. పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పట్టణంలోని ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాలు, గోడౌన్ లలో డి. ఎన్. సి. సి, టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం సంయుక్త తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా కట్టడి చేసే క్రమంలో వివిధ ప్రాంతాల నుండి జిల్లాకు రవాణా జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టగా, ఇందులో భాగంగా ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాలు, గోడౌన్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్