కొండాపురం: ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ

79చూసినవారు
కొండాపురం పట్టణంలోని ఓ ఇంటి స్థల విషయమై చౌటిపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లును శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి కులం పేరుతో తిట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు కడప దిశ డీఎస్పీ రమాకాంత్ ఆదివారం ఇంటి స్థలం పరిశీలించారు. అనంతరం విచారణ చేపట్టారు. కొండాపురం సీఐ మహమ్మద్ రఫీ, ఎస్ఐ విద్యాసాగర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్