పులివెందుల భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా నూరే నిర్మల

532చూసినవారు
పులివెందుల భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా నూరే నిర్మల
పులివెందులలో భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా సూరే నిర్మల పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పేరును ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గురువారం ప్రకటించారు. ఈ క్రమంలో జగన్ పై పోటీ చేస్తున్న మొదటి మహిళగా నిలవనున్నారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో నిర్మల పోటీ చేస్తుండటంతో బీసీల ఓట్లు తమకే వస్తాయని ధీమాగా ఉన్నారు. మరోవైపు టీడీపీ నుంచి మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్