పులివెందుల: ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిపై దాడికి య‌త్నం

65చూసినవారు
పులివెందుల టీడీపీలో మంగళవారం లోల్లి జరిగింది. మంత్రి స‌విత చెబుతున్న వ్య‌తిరేక వ‌ర్గం వారు రాంగోపాల్‌రెడ్డిపై దాడి చేయ‌బోయారు. ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు, క్యాంటీన్‌ల‌ను వైసీపీ శ్రేణుల‌కు అమ్ముకోవ‌డమే కాకుండా.. మైనింగ్ విష‌యంలో త‌మ‌పై త‌ప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారంటూ బీటెక్ ర‌వి వ‌ర్గం ఆరోపణలు చేస్తుంది. లిక్క‌ర్‌, ఇసుక క‌మిష‌న్ల విష‌యంలోను ఇదే గొడ‌వ‌ జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్