పులివెందుల: రాముడి కళ్యాణ వేడుకలో పాల్గొన్న అవినాష్

69చూసినవారు
పులివెందుల: రాముడి కళ్యాణ వేడుకలో పాల్గొన్న అవినాష్
అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో కడపలో జరుగుతున్న శ్రీ రాముడి కళ్యాణ వేడుకలో బుధవారం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. నిర్వాహకులు ఆహ్వానం మేరకు ఈ వేడుకలో మేయర్ సురేశ్ బాబుతో కలిసి పాల్గొన్నారు. కళ్యాణ ఘట్టాన్ని భక్తుల మధ్య కూర్చుని వీక్షించారు. అనంతరం శ్రీసీతారామునికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఎంపీని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్