వైఎస్ షర్మిలతో పులివెందుల ఇన్ఛార్జ్ భేటీ

84చూసినవారు
వైఎస్ షర్మిలతో పులివెందుల ఇన్ఛార్జ్ భేటీ
పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్టీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీ
నేపథ్యంలో పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్