పులివెందుల: కుంగిపోయిన భూమి

53చూసినవారు
పులివెందుల: కుంగిపోయిన భూమి
పులివెందుల మండలం నల్లగొండ వారి పల్లెలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంట పొలాలలో సుడి గుండాలు ఏర్పడుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం నల్లగొండువారి పల్లెలో రైతు చంద్రమౌళి కుమారుడు తన పొలంలో గడ్డి మందు పిచికారి చేస్తుండగా ఉన్నట్లుండి అమాంతంగా సుడిగుండంగా ఏర్పడి భూమి కుంగిందని తెలిపాడు. ఆ గుంతలో మందు పిచికారి చేస్తున్న తాను పడిపోయినట్లు పేర్కొన్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్