పులివెందుల: కూటమి హామీలను గాలికొదిలేసింది

81చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలైనప్పటికీ హామీలను అమలు చేయకుండా గాలికి వదిలేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో
జీవించాలన్నారు. ఎప్పుడూ ఎన్నికలు జరిగినా వైసీపీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్