పులివెందుల: శ్రీసిద్ధ లింగేశ్వర స్వామికి పూజలు

84చూసినవారు
పులివెందుల: శ్రీసిద్ధ లింగేశ్వర స్వామికి పూజలు
పులివెందుల మండలం పరిధిలోని నామాల గుండు శ్రీ సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శివుడిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్