వైఎస్ జగన్ ను కలిసిన సతీశ్ కుమార్ రెడ్డి

579చూసినవారు
వైఎస్ జగన్ ను కలిసిన సతీశ్ కుమార్ రెడ్డి
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని
మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ శాసనమండలి డిప్యూటీ ఛైర్ మెన్ సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు వైసీపీ వేంపల్లె మండల యువనేతలు రోహన్ నాగిరెడ్డి, తుషార్ నాగిరెడ్డి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్