షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల

8033చూసినవారు
షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల
జిల్లాలో ఈనెల 12, 13వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బస్సు యాత్ర షెడ్యూల్ విడుదలైందని గురువారం ఒక ప్రకటనలో మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి తెలిపారు. 12వ తేదీ వేంపల్లి, వేముల, పులివెందుల, లింగాల, సింహాద్రిపురం మండలాల్లో బస్సు యాత్ర సాగనుంది. పులివెందుల పూలంగళ్ళో మీటింగ్ నిర్వహించనున్నారు. 13వ తేదీ ఎర్రగుంట్ల, ముద్దనూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో బస్సు యాత్రను షర్మిల చేపట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్