వేంపల్లి: అభివృద్ధి పనులను ప్రారంభించిన బీటెక్ రవి

76చూసినవారు
కడప జిల్లా వేంపల్లె పట్టణంలో ఆగిపోయిన రోడ్లు, డ్రైనేజీ పనులను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రారంభించారు. గురువారం ఉదయం వేంపల్లెలోని స్థానిక సాయిబాబా గుడి వద్ద కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ఛైర్మన్ జోగి రెడ్డి, టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ మునిరెడ్డిలతోపాటు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్