పులివెందులలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

78చూసినవారు
పులివెందుల పట్టణంలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జ్‌ మనోహర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్