ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ భారతి

1062చూసినవారు
పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా వేముల మండలంలో ఈరోజు ఉదయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి మండల నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భారతి సోదరుడు దినేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్