కువైట్ లో జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి

11406చూసినవారు
కువైట్ లో జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి
రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారి పల్లెకు చెందిన ఓబిలి సుబ్బ నరసారెడ్డి కువైట్ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. కువైట్ లో పనిచేస్తున్న సుబ్బ నరసారెడ్డి వ్యానులో పనికి వెళుతుండగా వెనుక వైపు నుండి ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఓబులవారి పల్లెలో సుబ్బ నరసారెడ్డికి అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్