ఎల్ఐసి లబ్ధిదారులను జిఎస్టి పేరుతో దోచుకుంటున్న ప్రభుత్వం

75చూసినవారు
ఎల్ఐసి లబ్ధిదారులను జిఎస్టి పేరుతో దోచుకుంటున్న ప్రభుత్వం
ఎల్ఐసి లబ్ధిదారులు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎల్ఐసి పాలసీలు చేసుకుంటే జిఎస్టి పేరుతో కోట్ల రూపాయలు ప్రభుత్వం దండుకోవడం సిగ్గుచేటని అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండు గోల మణి, తిప్పన ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎల్ఐసి లబ్ధిదారుల పై మోపుతున్న జిఎస్టి పద్ధతిని తొలగించాలని బ్రాంచ్ జనరల్ మేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బికేఎంయు మండల కార్యదర్శి మొగిలి వినయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్