దయాధుల మధ్య ఘర్షణ

51చూసినవారు
దయాధుల మధ్య ఘర్షణ
నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలోని బ్రహ్మంగారి వీధిలోని ఇంటి ముందు వీధిలో నీళ్లు పారవేస్తున్నారని మూడు రోజులుగా ఒకే కుటుంబానికి చెందిన దాయాదుల మధ్య గొడవ జరుగుతూ ఉంది. అది చిలికి చిలికి గాలి వానగా మారి ఆదివారం ఘర్షణకు దారి తీయడంతో పెద్ద వెంకటేష్ కు గాయాలయ్యాయి. తర్వాత మిగిలిన వారికి కూడా గాయాలయ్యాయి. ఇద్దరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని కేసు నమోదు చేశామని ఎస్సై జహీర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్