రాజంపేట అసెంబ్లీ స్థానానికి మూడు నామినేషన్లు

55చూసినవారు
రాజంపేట అసెంబ్లీ స్థానానికి మూడు నామినేషన్లు
రాజంపేట అసెంబ్లీ స్థానానికి మూడు నామినేషన్లు వచ్చినట్లు అధికారులు శనివారం రాజంపేటలో వెల్లడించారు. సిపిఐ తరఫున విశ్వనాధ్ నాయక్ బొకే, స్వతంత్ర అభ్యర్థిగా సల్మాన్ షేక్, కోనేటి హరి వెంకటరమణ, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.

సంబంధిత పోస్ట్