వైసిపితోనే మెరుగైన పాలన

69చూసినవారు
వైసిపితోనే మెరుగైన పాలన
ప్రజలకు మరింత మెరుగైన పాలన, సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందాలంటే జగనన్నను మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డితో కలిసి శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్లూరు గ్రామంలోని గంగిరెడ్డి గారిపల్లె, తొట్టికాడ హరిజన వాడలలో శ్రీకాంత్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్