రాయచోటి : 21 నుండి పోలీసు అమరవీరుల వారోత్సవాలు

74చూసినవారు
రాయచోటి : 21 నుండి పోలీసు అమరవీరుల వారోత్సవాలు
ప్రతి ఏటా అమరులైన పోలీసులను స్మరించుకుంటూ నిర్వహించే పోలీసు అమరవీరుల వారోత్సవాలను 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుతూ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేలా జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధమైందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్