రాయచోటి: అక్రిడేషన్ జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ

59చూసినవారు
రాయచోటి: అక్రిడేషన్ జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ
ప్రైవేటు విద్యాసంస్థల్లో అక్రిడిటేషన్ కలిగిన పేద జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పిస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రాయచోటి కలెక్టరేట్ లో అక్రిడేషన్ కలిగిన పేద జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించిన ఆదేశాల పత్రాలను అన్నమయ్య జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్